HomeTelugu Trendingసూపర్‌ స్టార్‌ కృష్ణ మృతిపై ప్రముఖుల దిగ్ర్భాంతి

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతిపై ప్రముఖుల దిగ్ర్భాంతి

celebrities pays tribute to

ప్రముఖ సినీయర్‌ నటుడు, టాలీవుడ్ జేమ్స్‌బాండ్, సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున మరణిచిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన రాజకీయా ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu