HomeTelugu Trendingవెంకీమామకు U/A సర్టిఫికెట్

వెంకీమామకు U/A సర్టిఫికెట్

1 6
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు. అయితే వెండితెరపై వీరిద్దరూ మామా అల్లుళ్లుగా కనిపించబోతున్నారు.. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘వెంకీమామ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు తెరబాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘వెంకీమామ’ సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్నాడు. ఈ నెల 13వ తేదీన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. అందుకే చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu