HomeTelugu Trendingపవన్‌-క్రిష్‌ సినిమాకి 7వ శతాబ్దపు చార్మినార్‌ సెట్‌!

పవన్‌-క్రిష్‌ సినిమాకి 7వ శతాబ్దపు చార్మినార్‌ సెట్‌!

Charminar set for pawan kalటాలీవుడ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌- క్రిష్‌ జాగర్లమూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కి హరిహర వీరమల్లు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కోసం భారీ ఎత్తున 17వ శతాబ్దపు చార్మినార్‌ సెట్‌ను రూపొందించే పనిలో దర్శకుడు క్రిష్‌ అండ్‌ టీమ్ బిజీగా ఉన్నారు. కథలో భాగంగా ఆనాటి చార్మినార్‌ పరిస్థితులను, దాని పరిసర ప్రాంతాల‌పై సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. దీంతో చార్మినార్‌ సెట్‌ రూపకల్పన చేస్తోంది టీమ్‌. ఈ సినిమాలో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu