HomeTelugu Trendingనితిన్‌ కొత్త సినిమా లాంచింగ్‌కి మెగాస్టార్‌

నితిన్‌ కొత్త సినిమా లాంచింగ్‌కి మెగాస్టార్‌

chiranjeevi as guest for ni

ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో భీష్మ వచ్చిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. నితిన్- రష్మిక హీరో, హీరోయిన్‌లుగా వెంకీ కుడుముల డైరెక్షన్‌లో మరో సినిమా రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా గ్రాండ్ గా నిర్మించనున్నారు. ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.

ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కనున్న ఈ మూవీ యొక్క లాంచింగ్ ఈవెంట్ ని రేపు ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. కాగా ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా విచ్చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పటికే వెంకీ కుడుముల.. నితిన్‌- రష్మిక కాంబినేషన్‌లో విడుదలైన భీష్మ మంచి టాక్‌ని తెచ్చుకుంది. మరొక్కసారి వీరి కాంబినేషన్‌ రిపీట్‌ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu