HomeTelugu Trendingహ్యాపీ బర్త్ డే కృష్ణంరాజు గారు: చిరంజీవి

హ్యాపీ బర్త్ డే కృష్ణంరాజు గారు: చిరంజీవి

Chiranjeevi birthday wishes

నేడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా చిరంజీవి స్పందిస్తూ… ‘సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబెల్ స్టార్, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అడుగిడిన ప్రతి రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన శ్రీ కృష్ణంరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే కృష్ణంరాజు గారు అని విషెస్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!