HomeTelugu Trending'దసరా' సినిమాపై చిరంజీవి ప్రశంసలు

‘దసరా’ సినిమాపై చిరంజీవి ప్రశంసలు

chiranjeevi praised dasara
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ సినిమా చాలా బాగుందంటూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ఇదే తొలి సినిమా అంటే నమ్మశక్యంగా లేదని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి మెచ్చుకోవడంతో తనకు చాలా సంతోషంగా ఉందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పారు. మెగాస్టార్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ‘ఎగురుతున్నా.. థాంక్యూ బాస్’ అంటూ ట్వీట్ చేశారు.

దసరా సినిమా బ్రిలియెంట్ గా ఉందని మెగస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. నానీ మేకోవర్ తో, తన ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడని, కీర్తి సురేశ్ వావ్ అనేలా నటించిందని ప్రశంసించారు. యువ నటుడు దీక్షిత్ ఆకట్టుకున్నాడని చెప్పారు. అదేవిధంగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పైనా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్‌ ప్రశంసలు కురిపించడంతో ఈమూవీయూనిట్‌ ఆనందంలో తెలిపోతున్నారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu