HomeTelugu Trendingఆర్జీవీ 'డీ కంపెనీ' ట్రైలర్‌

ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ట్రైలర్‌

D company teaser
సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘డీ కంపెనీ’. ‘ది మహాభారత్ ఆఫ్‌ అండర్ వరల్డ్` అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఆర్జీవీ ఈ రోజు శనివారం తన ట్విటర్లో వేదికగా విడుదల చేశాడు. దావూద్ ఇబ్రహీం చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌గా ఎలా ఎదిగాడన్న నేపథ్యంలో ‘డీ కంపెనీ’ తెరకెక్కుతోంది. డైలాగ్స్‌ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో టీజర్‌ను విడుదల చేశారు. మూడున్నర నిమిషాలు ఇచ్చాడు. అంత టీజర్ ఉన్నా కూడా ఒక్కటి కూడా వావ్ అనిపించే మూవెంట్ లేదు. కేవలం రక్తపాతం.. మర్డర్లు.. గొడవలు.. చంపుకోవడం తప్ప మరేం ఆసక్తికరంగా కనిపించలేదు. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu