HomeTelugu Newsసింహాద్రి అప్పన్న సన్నిధిలో అనిల్‌ రావిపూడి

సింహాద్రి అప్పన్న సన్నిధిలో అనిల్‌ రావిపూడి

Director Anil ravipudi visiడైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని మొక్కుకున్నారు. ఎఫ్‌–3 స్క్రిప్ట్‌ను స్వామి చెంత ఉంచి అర్చకులు పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అనిల్‌కు స్వామివారి ప్రసాదాన్ని ఏఈవొ కె.కె.రాఘవకుమార్‌ అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఏఈవో కె.కె. రాఘవ కుమార్ అనిల్ రావిపుడికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ హీరో శ్రీ విష్ణు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఓ సినిమాను అరకు లోనే పది రోజుల పాటు షూటింగ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు.

ఇక ఈనెల 5వ తేదీ నుంచి వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించే ఎఫ్ -3 సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఎఫ్ -2 సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది. సుమారు రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించించింది. ఇప్పుడు ఎఫ్ -3 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu