HomeTelugu Trendingఏంజెట్‌ డైరెక్టర్‌ సురేందర్ రెడ్డికి కరోనా

ఏంజెట్‌ డైరెక్టర్‌ సురేందర్ రెడ్డికి కరోనా

Director surender reddy tes

టాలీవుడ్ డైరెక్టర్ల సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆయన కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం షూటింగ్ కి గ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సురేందర్ సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలుపుతోంది. ఇకపోతే అఖిల్ ‘ఏజెంట్ ’ తరువాత సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తెరకెక్కనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!