బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. 1975ఎమర్జెన్సీ కాలం నాటి రోజులతో కూడిన కథాంశంతో రూపొందుతున్న సినిమా ఈ ఏడాది నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కంగన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఈ సినిమాలో కంగన అచ్చం ఇందిరాగాంధీ మాదిరే కనిపిస్తుండడం గమనార్హం. ‘సంరక్షకురాలా, లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపైనే యుద్ధం ప్రకటించి నాటి రోజుల చీకటి చరిత్ర ఇది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 24న ఎమర్జెన్సీ విడుదల కానుంది’ అంటూ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ సినిమాకి దర్శకత్వం, నిర్మాతగా కంగనాయే వ్యవహరిస్తున్నారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు