HomeTelugu Trendingప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత

Tamil Director GV Ranga Raj

తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు జీఎన్‌ రంగరాజన్‌(90) ఈ ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దర్శకుడు రంగరాజన్ మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ హీరోగా కాదల్ మీంగల్, మీందమ్‌ కోకిల, మహారసన్‌ వంటి పలు హిట్ చిత్రాలకు రంగరాజన్‌ దర్శకత్వం వహించారు. ‘కల్యాణ రామన్‌, అడుత్తతు ఆల్బర్ట్, ఎల్లం ఇంబమయ్యం, ముత్తు ఎంగల్‌ సొత్తు, మీందమ్‌ పల్లవి, వంటి చిత్రాలకు రంగరాజన్‌ దర్శకుడిగా వ్యవహరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu