HomeTelugu Trending'గుణ 369' ట్రైలర్‌

‘గుణ 369’ ట్రైలర్‌

2 16ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గుణ 369’. అర్జున్‌ జంద్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ బుధవారం విడుదలైంది. ‘మన అనుకున్నవాళ్లు బాగుండాలంటే ప్రపంచంలో ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో ముందే చెప్పాలిరా’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. కార్తికేయ తన ప్రేయసితో మాట్లాడాలని కావాలనే ఫోన్‌ కిందపడేటయం, ‘గొడవపడితే మిగిలేది ఏమీ ఉండదు, గొడవ తప్ప’ అంటూనే శత్రువులను చావబాదడం వంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. ఇందులో అనగ కథానాయికగా నటించారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. ఆగస్టు 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu