HomeTelugu Trending'గుంటూరు కారం' షూటింగ్‌ అప్డేట్‌

‘గుంటూరు కారం’ షూటింగ్‌ అప్డేట్‌

Guntur Karam movie shooti
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాగా పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుందట. అయితే మరికొద్దిరోజుల అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు మరొక్కసారి విదేశాలకు టూర్ వెళ్లి రానున్నారని, ఈలోపు ఇతర నటీనటుల పై షూటింగ్ కొనసాగించనుందట యూనిట్. మహేష్ తిరిగి వచ్చిన వెంటనే నాన్ స్టాప్ గా తొంబై రోజుల పాటు నిరంతర షెడ్యూల్ జరుగనుందట. కాగా ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా దీనిని 2024 జనవరి 13న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu