HomeTelugu Trendingసింగర్‌ సునీత పెళ్లిలో నితిన్‌ దంపతులు

సింగర్‌ సునీత పెళ్లిలో నితిన్‌ దంపతులు

Hero Nitin in Singer Sunithటాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ సునీత, వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని వివాహం ఘనంగా జరిగింది. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. పెళ్లికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, మరికొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇండస్ట్రీ నుంచి హీరో నితిన్ భార్య శాలినితో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. తన కుమారుడు ఆకాష్‌, కుమార్తె శ్రియాలతో ఆనందంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Nitin in Sunith

Hero Nitin in Sunith

Recent Articles English

Gallery

Recent Articles Telugu