సునీత పెళ్లి డేట్‌ ఫిక్స్‌


టాలీవుడ్‌ సింగర్‌ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని సునీత వివాహాం చేసుకోబోతుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక వీరి పెళ్లికి డేట్‌ ఫిక్స్ అయింది. జనవరి 9న సునీత, రామ్ ల వివాహం జరగనుంది. కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, కొంత మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగబోతోంది. మరోవైపు ఈరోజు సినీ సెలబ్రిటీల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని కాబోయే కొత్త దంపతులు ఏర్పాటు చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates