HomeTelugu Trending'హైవే' మూవీ ట్రైలర్‌

‘హైవే’ మూవీ ట్రైలర్‌

Highway Trailer

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘హైవే’. కేవీ గుహన్ ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను నేరుగా ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ‘నగరంలో వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకో కిల్లర్’ అంటూ టీవీలో వస్తున్న న్యూస్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ఒక యువతి సైకో వలలో చిక్కుకోవడం .. ఒక వైపున పోలీసులు .. మరో వైపున హీరో ఆ యువతిని కాపాడటానికి ప్రయత్నిస్తుండటంపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. జాన్ విజయ్ రేష్మా పసుపులేటి సత్య తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu