HomeTelugu Trending'గీత గోవిందం' మిస్ అయ్యాను: రకుల్‌

‘గీత గోవిందం’ మిస్ అయ్యాను: రకుల్‌

5 18పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా చేసిన ఈ సినిమా, యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. రష్మిక కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలిచింది. రష్మిక చేసిన పాత్ర కోసం ముందుగా రకుల్ ను అడిగారట. అయితే ఆ డేట్లలో ‘దే దే ప్యార్ దే’ షూటింగ్ ఉండటంతో రకుల్ సున్నితంగా తిరస్కరించింది. ఆ తరువాత ‘గీత గోవిందం’ సాధించిన సక్సెస్ చూశాక ‘అయ్యో’ అనుకుందట. ఆ సినిమాలో చిన్నవేషం వేసినా బాగుండేదేనని చాలా ఫీలైపోతూ ఉంటానని తనే స్వయంగా చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu