HomeTelugu Newsవిలన్ పాత్రలు చేస్తానంటున్న సీనియర్‌ హీరో!

విలన్ పాత్రలు చేస్తానంటున్న సీనియర్‌ హీరో!

మాస్‌ మహారాజ రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అటు దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి కూడా అంతే. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో అమర్ అక్బర్ ఆంటోని సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రివెంజ్ స్టోరీగా తెరకెక్కించాడు. ఈ సినిమాలోని అమర్ పాత్ర అందరికి నచ్చుతుందని రవితేజ అంటున్నాడు.

2 15

నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలంటే ఇష్టమని, భవిష్యత్ లో విలన్ క్యారెక్టర్లు చేస్తానని రవితేజ చెప్తున్నాడు. ఇడియట్ సినిమాతో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈహీరో అమర్ అక్బర్ ఆంటోనితో ఎలా మెప్పిస్తాడో మరికాసేపటిలో తేలిపోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!