HomeTelugu Trendingనోయల్‌ 'మనిషి' నుండి జాను ఫుల్‌ వీడియో సాంగ్‌

నోయల్‌ ‘మనిషి’ నుండి జాను ఫుల్‌ వీడియో సాంగ్‌

Jaanu Full Video Song from
ర్యాప‌ర్, న‌టుడు నోయ‌ల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి చిత్రం ‘మ‌నిషి’. పూజిత పొన్నాడ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది‌. వినోద్ నాగుల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఓటీటీ వేదిక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. జూన్ 18 నుంచి స్పార్క్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ‘జాను’ ఫుల్ వీడియో సాంగ్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. రాంబాబు గోసాల ర‌చించిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆల‌పించారు. వినోద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. స‌త్య‌నారాయ‌ణ నాగుల నిర్మించిన ఈ చిత్రానికి బ‌య్య‌వ‌ర‌పు ర‌వి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu