HomeTelugu Trendingఅనుజతో అవినాష్‌ నిశ్చితార్థం అయింది

అనుజతో అవినాష్‌ నిశ్చితార్థం అయింది

Jabardasth avinash engageme

జబర్దస్త్ హాస్యనటుడు ‘ముక్కు’ అవినాష్‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనుజతో త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అవినాష్ తన ఇన్‏స్టాలో షేర్ చేశారు.

‘‘సరైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తుంటే వేచి చూడాల్సిన అవసరం లేదు. మా కుటుంబాలు, మేము కలిశాం. అనుజతో నాకు నిశ్చితార్థం అయింది. ‘పెళ్లి ఎప్పుడు’ అని మీరంతా నన్ను చాలా సార్లు అడిగారు. ‘అతి త్వరలోనే నా అనుజతో’ ఎప్పటిలాగే మీ ఆశీస్సులు కోరుకుంటూ.. మీ ముక్కు అవినాష్‌’’ అని ఇన్‌స్టా వేదికగా నిశ్చితార్థం ఫొటోలను పంచుకున్నారు. దీంతో అవినాష్‌కు సోషల్‌ మీడియా ద్వారా శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu