HomeTelugu Trendingహీరోగా మారనున్న జానీ మాస్టర్‌

హీరోగా మారనున్న జానీ మాస్టర్‌

Jani master becoming a heroడాన్స్‌ మాస్టర్‌ జానీ కి యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. తాను కొరియోగ్రఫీ చేస్తే కచ్చితంగా ఆ స్టెప్పుల్లో తన మార్క్ కనపిస్తుంది. డాన్స్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న జానీ ఇప్పుడు హీరోగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. జానీ హీరోగా తెరకెక్కనున్న సినిమాను సుజీ విజువల్స్ పతాకంపై కే వెంకట రమణ నిర్మిస్తున్నారు. మురళీ రాజ్‌ అనే డైరెక్టర్‌ దర్శకత్వం చేయనున్నారు. జానీ దాదాపు నాలుగు భాషల్లో పాటలకు కొరియోగ్రఫీ చేశాడు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో జానీ దాదాపు 150 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేశాడు. తన జీవితంలో హీరోగా టర్నింగ్‌ తీసుకోనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu