HomeTelugu Trendingరామ్‌ మిర్యాల పాడిన ‘అర్రెరె జాతిరత్నాలు’.. రిలీజ్‌

రామ్‌ మిర్యాల పాడిన ‘అర్రెరె జాతిరత్నాలు’.. రిలీజ్‌

Jathi ratnalu special song
నవీన్‌ పొలిశెట్టి ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫరీదా హీరోయిన్‌గా నటించింది. మార్చి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘అర్రెరె జాతిరత్నాలు’ అంటూ రామ్‌ మిర్యాల పాడిన ప్రత్యేక పాటను వైజయంతి నెట్‌వర్క్ సంస్థ తన యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. స్వప్న సినిమాస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకి నాగ్‌ అశ్విన్‌ నిర్మాతగా వ్యవరించగా.. రథన్‌ సంగీతం సంగీతం అందించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu