HomeTelugu Trendingఅండర్ వాటర్‌‌లో ఈత కొడుతూ కాజల్‌ దంపతులు

అండర్ వాటర్‌‌లో ఈత కొడుతూ కాజల్‌ దంపతులు

kajal gautam kichlu under wకొత్త జంట కాజల్‌ అగర్వాల్‌, గౌతమ్‌ కిచ్లూ హనీమూన్‌ ట్రిప్‌లో బిజీగా ఉన్నారు. మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తు ఈ జంట తరచూ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా మరికొన్ని కొత్త ఫొటోలను షేర్‌ చేసింది చందమామ. అండర్ వాటర్‌‌లో ఈత కొడుతూ.. ఎంజాయ్ చేస్తోన్న కాజల్ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

kajal gautam kichlu under 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu