Homeతెలుగు Newsపిక్ టాక్ : బాబోయ్ మరీ ఇంత ఎక్స్ పోజింగా ?

పిక్ టాక్ : బాబోయ్ మరీ ఇంత ఎక్స్ పోజింగా ?

Kangna Sharma

సోషల్ మీడియాలో ఎంతమంది హాటు భామలు ఉన్నా ఫేడ్ అవుట్ హీరోయిన్ కంగనా శర్మ క్రేజ్ వేరు, అలాగే ఆమె లుక్స్ వేరు. కంగనా శర్మ ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇప్పటికే, ఈ కార్యక్రమాన్ని ఎన్నో సార్లు విజయవంతంగా పూర్తి చేసిన కంగనా శర్మ, మరోసారి అదే పని చేసింది. కంగనా శర్మ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో షూట్ పోస్ట్ చేసింది. ఈ హాట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో కంగనా శర్మ అందాలు ఆరబోస్తూ వయ్యారంగా స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలో అత్యంత గ్లామరస్ గా కంగనా శర్మ హాట్ ఫోజులు ఇచ్చింది.

మొత్తమ్మీద కంగనా శర్మ ఫోటోలు నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కంగనా శర్మ టైట్ బికినీ టైప్ డ్రెస్ ధరించి కింద భాగం సగానికి పైగా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఎంతో స్టైలిష్ గా నిలుచుంది. ఈ ఫొటోల్లో కంగనా శర్మ గ్లామర్ ను చూస్తుంటే మెల్ బాడీస్ టెంపరేచర్ ఒకేసారి మూడు నాలుగు డిగ్రీలు పెరిగేలా ఉంది. మొత్తమ్మీద కంగనా శర్మ తన అందంతో బాబోయ్ అనిపించింది. క్లీవేజ్ షో తో కంగనా శర్మ కుర్రాళ్ళ మతి పోగొట్టింది. ఈ అమ్మడు ఈ తరహా ఫొటో షూట్ తో రచ్చ చేస్తోందని ఎవరూ ఊహించలేదు.

333942160 671728201622208 6666033153612991868 n

ఆ స్థాయిలో విచ్చలవిడిగా కంగనా శర్మ ఎక్స్ పోజింగ్ చేసింది. డ్రెస్ కూడా వెరీ సెక్సీగా ఉండటం, దానికి తోడు అమ్మడు కసి చూపులు చూస్తూ ఉండటం, మొత్తానికి ఈ హాట్ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కంగనా శర్మ ఫోటోలకు గ్లామర్ అండ్ స్టైల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అందాల షో విషయంలో కంగనా శర్మ ఏ మాత్రం మొహమాట పడలేదు. దాంతో ఈ ఫొటోల్లో కంగనా శర్మ హాట్ స్టైల్ ఫ్యాక్టర్ మరింతగా పెరిగింది. ఎలాగూ కంగనా శర్మ గ్లామరసం ఫోటోలకు ఇన్స్టాలో సూపర్ రెస్పాన్స్ ఉంటుంది.

Kangana sharma

అందుకే, కంగనా శర్మ తాజా ఫోటో చూసి ‘స్టన్నింగ్ బ్యూటీ హాట్ లుక్స్’, ‘హాట్ హాట్ ఏంజెల్’ అంటూ కొందరు నెటిజన్లు కంగనా శర్మ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా కంగనా శర్మ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు అంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూనే ఉంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో కంగనా శర్మ సక్సెస్ కాలేకపోయింది. ఎన్ని సినిమాలు చేసినా కంగనా శర్మకు అస్సలు లక్ కలిసి రావడం లేదు. అయినా, కంగనా శర్మ మాత్రం నిరాశ పడటం లేదు. తన జీవితాన్ని తనకు నచ్చిన రీతిలో మలుచుకుంటూ కంగనా శర్మ ముందుకు పోతుంది.

 

View this post on Instagram

 

A post shared by I am Kangna Sharma (@kangnasharma16)

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu