HomeTelugu Trending'బుట్టబొమ్మ' ఫస్ట్‌లుక్‌

‘బుట్టబొమ్మ’ ఫస్ట్‌లుక్‌

Kappela remake title first
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’ సినిమాల్లో బాల నటిగా నటించిన క్యూటీ అనికా సురేంద్రన్. అనికా ఇప్పుడు వరుసగా తెలుగు మరియు తమిళంలో హీరోయిన్ గా నటించేందుకు సిద్ధం అవుతోంది.

తెలుగు లో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన తొలి సినిమా ‘బుట్టబొమ్మ’. తాజాగా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను చూసిన నెటిజన్‌లను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ఫొర్టీన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ మరియు టి రమేష్ లు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu