HomeTelugu Trendingకీర్తి సురేష్‌ 'మిస్‌ ఇండియా' ట్రైలర్‌

కీర్తి సురేష్‌ ‘మిస్‌ ఇండియా’ ట్రైలర్‌

Miss india trailer 1హీరోయిన్‌ కీర్తి నటించిన తాజా చిత్రం ‘మిస్‌ ఇండియా’. ఈ మూవీ ట్రైలర్‌ ఈరోజు (శనివారం) విడుదల అయింది. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ మరో లేడీ ఓరియంటెడ్ పాత్రతో కీర్తి సురేష్ అదరగొట్టింది. బిజినెస్ అనేది ఆడపిల్లల ఆట కాదంటున్న జగపతి బాబు విలనిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నరేంద్ర నాథ్ డైరెక్షన్‌ లో వస్తున్న ఈ సినిమాని మహేష్‌ కోనేరు నిర్మించారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్‌, నదియా, కమల్ కామరాజు, నరేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 4న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ట్రైలర్ తో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచేస్తోంది.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu