HomeTelugu Trending'ఆర్‌.ఆర్‌.ఆర్‌' మోషన్‌ పోస్టర్‌ రీలీజ్‌

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మోషన్‌ పోస్టర్‌ రీలీజ్‌

1 23

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దానయ్య నిర్మాత. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగో మోషన్‌ పోస్టర్‌ను బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అంటే ‘రౌద్రం, రణం, రుధిరం’ అని తెలిపారు. దీంతోపాటు చరణ్‌, తారక్‌ లుక్‌లను రివీల్‌ చేశారు. కరోనాతో ప్రజలు పోరాడుతున్న ఈ తరుణంలో వారిలో కాస్త ఉత్సాహం నింపే ప్రయత్నంగా దీన్ని విడుదల చేసినట్లు రాజమౌళి వెల్లడించారు. ఈ ప్రచార చిత్రాన్ని చూసిన వర్మ, చిరంజీవి, వి.వి. వినాయక్‌, అఖిల్‌ తదితరులు ట్విటర్‌ వేదికగా స్పందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu