HomeTelugu Trendingమీటర్‌ ట్రైలర్‌

మీటర్‌ ట్రైలర్‌

Meter Movie Trailer

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో క్లాప్ – మైత్రీ బ్యానర్లలో ‘మీటర్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరక్కెకుతున్న ఈ సినిమాలో అతుల్య రవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ నెల 7వ ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. లవ్, రొమాన్స్, కామెడీ, డాన్సులు, యాక్షన్‌ కవర్ చేస్తూ కట్ చేశారు ఈ ట్రైలర్.

‘భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి’ అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. ఈ ట్రైలర్‌లోని డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక అతుల్య రవి, కిరణ్‌ అబ్బవరం కెమెస్ట్రీ కూడా బాగా వర్కవుట్‌ అయినట్లు తెలుస్తుంది. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu