HomeTelugu Trendingఅనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నటి ఖుష్బూ

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నటి ఖుష్బూ

Khusbu Sundar Hospitalized
సీనియర్ నటి కుష్బూ అనారోగ్యంతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. తనకు ఆరోగ్యం బాగా లేదని కుష్బూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం ఇలా అన్నీ వచ్చేశాయి, ఎడినో వైరస్‌ సోకింది, చాలా కష్టంగా అనిపిస్తోంది అంటూ పోస్ట్ చేశారు.

వైరస్‌ సోకినట్టుగా ఎలాంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు, మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి అంటూ కుష్బూ పోస్ట్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు పోస్టులు చేస్తున్నారు.

కుష్బూ తాజాగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కనిపించారు. మణిరత్నంతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సుహాసినితో ఉన్న ఫ్రెండ్‌షిప్‌ గురించి చెప్పింది.

ఇక జాతియ మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవి దక్కించుకున్న తరువాత చిరంజీవిని ప్రత్యేకంగా కలిశారు. కుష్బూ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu