HomeTelugu Trending'లక్ష్య' టీజర్‌

‘లక్ష్య’ టీజర్‌

Lakshya Official Teaser
నాగశౌర్య, కేతిక శ‌ర్మ హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌ జాగర్లపూడి డైరెక్షన్‌ లో వస్తున్న ఈ సినిమాకి సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు కీలక పాత్రలో న‌టిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ఆర్చరీ నేపథ్యంలో తెరెకెక్కుతుంది ఈ సినిమా. ఈరోజు నాగశౌర్య బర్త్‌డే కానుకగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా కోసం నాగశౌర్య తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నాడు. ఈ టీజర్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu