HomeTelugu Trendingహాట్‌ హాట్‌ అందాలతో లక్ష్మీ రామ్‌.. వైరల్

హాట్‌ హాట్‌ అందాలతో లక్ష్మీ రామ్‌.. వైరల్

7 16నటి లక్ష్మీ రాయ్‌కి సినిమాలు ఉన్నా.. లేకున్నా.. సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా తన అందంతో అభిమానుల్లో మాత్రం తన క్రేజ్ కొంచెం కూడా తగ్గకుండా చూసుకుంటోంది. సినిమాల్లో చేసే గ్లామర్ షో కంటే సోషల్ మీడియాలో ఆమె చేసే స్కిన్ షో ప్రేక్షకులకి మతిపోగొడుతోంది.

తరచూ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పెడుతూ కుర్రకారుకి మత్తు ఎక్కిస్తుంది ఈ కర్ణాటక భామ. నిన్న స్లిమ్ ఫిజిక్ తో బికినీలో దిగిన హాట్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్‌ చేసి దుమారం రేపింది. ఇటీవలే తెలుగులో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమాతో పలకరించిన ఆమె ప్రస్తుతం కన్నడ, తమిళంలో ఒక్కో సినిమా చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu