HomeTelugu Trending'మధుర వైన్స్‌' ట్రైలర్‌ విడుదల చేసిన కార్తికేయ

‘మధుర వైన్స్‌’ ట్రైలర్‌ విడుదల చేసిన కార్తికేయ

Madhura Wines Trailer
టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ చేతుల మీదుగా.. సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మధుర వైన్స్‌’ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. జయకిశోర్.బి డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాని ఆర్.కె. సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కోదెపు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌లో.. టైటిల్ కి తగ్గట్లేగానే హీరో వైన్స్ చుట్టూతిరుగుతూ.. ఏది మాట్లాడినా డ్రింక్ కి లింక్ చేస్తూ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ
అందిస్తుండగా.. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu