HomeTelugu Trendingపింక్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న సితార

పింక్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న సితార

Sitara cute pics viral
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితారకు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఓవైపు త‌న చదువు కొన‌సాగిస్తూనే అడ‌పాద‌డపా త‌న సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. న్యూ ఇయ‌ర్ రోజున‌ త‌న క్యూట్ పిక్స్‌ని షేర్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన సితార తాజాగా పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో లిటిల్ ప్రిన్స్ చాలా క్యూట్‌గా ఉంది. ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Sitara cute pics

Recent Articles English

Gallery

Recent Articles Telugu