HomeTelugu Trendingమహేష్‌ బాబు వర్క్‌వుట్‌ వీడియో వైరల్‌

మహేష్‌ బాబు వర్క్‌వుట్‌ వీడియో వైరల్‌

Mahesh babu workout video vసూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్న తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటునే ఉన్నాడు. తన బాడీ మెయింటేన్స్‌, అందం, ఫిట్‌నెస్‌కు ఉన్న లేడీ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే మహేష్ బాబు.. తాజాగా జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో మహేష్ ‘బాక్స్ జంప్స్’ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో పట్ల మహేష్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ ‘సర్కార్ వారి పాట’ సినిమాతో బీజీగా ఉన్నాడు. త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్‌తో కీర్తి సురేష్ రొమాన్స్‌ చేయనుంది.

https://www.instagram.com/p/CKRa00lHxZb/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu