HomeTelugu Trendingమహేష్‌ కి హెడ్‌ మసాజ్‌ చేస్తున్న కూతురు సితార!

మహేష్‌ కి హెడ్‌ మసాజ్‌ చేస్తున్న కూతురు సితార!

5 21
లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన పిల్లలతో కలిసిఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల కొడుకు గౌతమ్ తో కలిసి గేమ్స్ ఆడుతూ కనిపించిన మహేష్ తాజాగా కూతురుతో హెడ్ మసాజ్ చేయించుకుంటూ కనిపించడు. సితార మహేష్‌కు హెడ్ మసాజ్ చేస్తున్న ఫోటోను నమ్రత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ ‘గౌతమ్ తన గేమ్ తాను ఆడకుంటుండగా, మహేష్ హెడ్ మసాజ్ వాలంటీర్ అయ్యాడని పేర్కొంది. 2 నిమిషాలలో మసాజ్‌ని సితార పూర్తి చేయసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu