HomeTelugu Trendingఅభిమానులకు మహేష్‌ సూచనలు...

అభిమానులకు మహేష్‌ సూచనలు…

4 21
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేస్తూ, అందరూ మాస్కులు ధరించాలని హీరో సూచన చేశాడు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ సడలింపులతో క్రమంగా అన్నీ తెరుచుకుంటున్నాయని ఆయన గుర్తు చేశాడు.

ఇటువంటి సమయంలో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కులు ధరించాలని ఆయన సూచించాడు. దీనివల్ల మనతో పాటు ఇతరులను రక్షిస్తున్న వారమవుతామని ఆయన చెప్పాడు. జీవితం మళ్లీ సాధారణ పరిస్థితులకు వెళ్తోందని ఆయన అన్నాడు. ఇటువంటి సమయంలో మాస్కులు ధరించడం చాలా మంచిదని చెప్పాడు. ‘నేను మాస్కు ధరించాను.. మరి మీరు?’ అంటూ మహేశ్ బాబు ప్రశ్నించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu