HomeTelugu Trendingపోలీస్‌ ఆఫీసర్‌గా మంచు లక్ష్మి

పోలీస్‌ ఆఫీసర్‌గా మంచు లక్ష్మి

Manchu Lakshmi Agni Nakshat
మంచు లక్ష్మి లాంగ్‌ బ్రేక్‌ తరువాత తన తండ్రి బ్యానర్ తో నటిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ విడుదలైయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మంచు లక్ష్మి మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది.

ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. యాక్షన్ .. సస్పెన్స్ తాలూకు సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆసక్తిని రేపుతోంది. ఓ పోలీస్ ఆఫీసర్ గా ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కుంటుందనే విషయం ఈ ఫస్టు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఈసినిమాలో సముద్రఖని విలన్‌గా నటించాడు. మోహన్ బాబు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.

యాక్షన్‌ మంచు లక్ష్మి బాగానే చేస్తుంది. అయితే ఆమె చేసే అతి కారణంగా ఆమె సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ప్రతి సందర్బాల్లోనూ.. తన గురించి, తన కుటుంబం గురించి సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటుంది. తన లాంగ్వేజ్‌ కారణంగా ఈ అమ్మడు నిత్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటుంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu