HomeTelugu Newsదర్శకుడిగా కలెక్షన్ కింగ్

దర్శకుడిగా కలెక్షన్ కింగ్

Mohan Babu as Director

క‌థానాయ‌కుడిగా, ప్ర‌తినాయ‌కుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా 560కి పైగా చిత్రాల్లో న‌టించారు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. అంతే కాకుండా 50కి పైగా చిత్రాల‌ను తమ సొంత నిర్మాణ సంస్థ శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. గ‌త కొంత‌కాలంగా చాలా ప‌రిమితంగానే సినిమాల్లో న‌టిస్తున్నారు. కాస్త గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు ‘స‌న్నాఫ్ ఇండియా’ చిత్రంలో న‌టిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఆయ‌న ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్టు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు మోహన్‌బాబు. అందుకు క‌థ కూడా సిద్ధ‌మైంద‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu