పిక్ టాక్ : ఆకుల మధ్య పువ్వులా ఒదిగిన ముద్దుగుమ్మ !

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే మౌనీ రాయ్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది. పనిలో పనిగా సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెర తీస్తోంది. ఏది అయితే ఏం బ్రహ్మస్త్ర సినిమా తర్వాత గతంలో కంటే ప్రస్తుతం మౌనీ రాయ్ క్రేజ్ పెరిగింది. అయినా, పలు వెబ్ సిరీస్ ల్లో బోల్డ్ గా నటిస్తూ మౌనీ రాయ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది.

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా మౌనీ రాయ్ వెనుకాడడం లేదు. గతంలో ఓ హిందీ చిత్రంలో మౌనీ రాయ్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. కాకపోతే, సెన్సార్ బృందం మౌనీ రాయ్ సీన్స్ ను కట్ చేశారు. దాంతో ఆ సినిమా నుంచి మౌనీ రాయ్ ట్రాక్ మొత్తాన్ని తీసేయాల్సి వచ్చింది. అయితే ఏం.. ?, ఇన్‌స్టాగ్రామ్ లో మౌనీ రాయ్ ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉంది.

ఈ క్రమంలో మౌనీ రాయ్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. ప్రస్తుతం మౌనీ రాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఒంటరిగా వెకేషన్ కి వెళ్తూ.. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటోంది. మౌనీ రాయ్ వివిధ ప్రాంతాల్లో ప్రయత్నిస్తూ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తోంది.

తాజాగా మౌనీ రాయ్ ఓ గార్డెన్ లో ఒంటరిగా తన అందాలతో జలకాలాడుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. టూపీస్ బికినీలో తన నిలువెత్తు సోయగాలని చూపిస్తూ మౌనీ రాయ్ అందాల పువ్వులా చెట్ల మధ్య వయ్యారంగా నిలబడిన విధానం టూమచ్ గా ఉంది. క్రమంగా మౌనీ రాయ్ తన హాట్ డోస్ రోజురోజుకు పెంచేస్తోంది.

మౌనీ రాయ్ నిలువెత్తు శృగార రూపం చూపి కుర్రాళ్ళ ఊపిరి ఆగిపోతోంది. అంత హాట్ గా మౌనీ రాయ్ కిక్కిచ్చే ఫోజులు చేస్తోంది. మౌనీ రాయ్ గ్లామర్ విధ్వంసానికి నెటిజన్లు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. మౌనీ రాయ్ హాట్ నెస్ కి కుర్రాళ్లు చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. మౌనీ రాయ్ నువ్వు ఇలా మొత్తం విప్పేస్తే ఎలా ? ఒక నెటిజన్ పోస్ట్ చేయగా, నీకు అసలు సిగ్గు ఉందా ? మరీ దారుణంగా చూపిస్తావా ? అంటూ రెచ్చిపోయాడు. ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా మౌనీ రాయ్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates