HomeTelugu TrendingNBK108: వీడియో విడుదల

NBK108: వీడియో విడుదల

NBK 108 video released

నందమూరి బాలకృష్ణ హీరోగా తో .. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో కలిసి మాస్‌ మూవీతో ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్‌లో NBK108 సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే కదా!

సెంటిమెంట్‌, యాక్షన్‌ను సమపాళ్లలో మిక్స్‌ చేయనున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు పొందుపరుస్తూ.. ఓ వీడియో విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఇదివరకెన్నడూ చూడని పాత్రలో బాలయ్యను చూడబోతున్నారని చెప్పింది. అలాగే ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నాడని, షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!