HomeTelugu Trendingబాలకృష్ణ 108 మూవీ ఫస్ట్‌లుక్‌

బాలకృష్ణ 108 మూవీ ఫస్ట్‌లుక్‌

NBK108 Movie First Look

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ సినిమాతో బిజీగా ఉన్నాడు. అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఉగాది సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ లుక్‌ నందమూరి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. ఈ లుక్‌ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది.

దర్శకుడు అనీల్ రావిపుడి ఫస్ట్ టైం ఓ మాస్ హీరోతో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ అంశాలు ఉంచుతూనే తన మార్క్ కామెడీని కూడా మిక్స్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్యని ఓ రేంజ్ లో చూపించబోతున్నాడు అనీల్ రావిపుడి.

NBK108 Movie First Look Poster

 

స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన అనీల్ రావిపుడి ఒక అభిమాని ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా బాలకృష్ణని చూపించాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్‌ బ్యూటీ.. శ్రీలీల కీలక పాత్రలో రోల్ లో నటిస్తుంది.

ఈ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది సాహు గారపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu