HomeTelugu Trending'నేను స్టూడెంట్‌ సార్‌' రిలీజ్‌ వాయిదా

‘నేను స్టూడెంట్‌ సార్‌’ రిలీజ్‌ వాయిదా

nenu student sir release

బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి, రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. ఒక కాలేజ్ స్టూడెంట్ కి ఎదురైన ఒక సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాను మార్చి 10 విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అయితే మేకర్స్ అనూహ్యంగా సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. కొత్త డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాలో అవంతిక హీరోయిన్ గా నటిస్తుంది. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి, రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. ఒక కాలేజ్ స్టూడెంట్ కి ఎదురైన ఒక సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమైంది. స్వాతి ముత్యం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గణేష్‌.. ఈ సినిమా పెద్దగా హిట్‌ కాలేదు.. అయితే గణేష్‌ నటన మాత్రం బాగుంది. దీంతో ఆయన తదుపరి సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

20230227fr63fc8fc804674

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu