మనోజ్‌ కొత్త సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వాట్ ద ఫిష్’. ఈ రోజున మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్ట్‌ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మనోజ్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌ బాగుంది. విభిన్నమైన స్వభావాలు కలిగిన ఒక వ్యక్తిగా ఈ గ్లింప్స్ లో మనోజ్ కనిపిస్తున్నాడు.

విశాల్ బెజవాడ – సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ సినిమాకి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫస్టు గ్లింప్స్ చూస్తుంటే, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. చాలా కాలం బ్రేక్‌ తీసుకున్న మనోజ్‌ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates