HomeTelugu Trending'నేను స్టూడెంట్‌ సర్‌' వచ్చేది ఎప్పుడంటే!

‘నేను స్టూడెంట్‌ సర్‌’ వచ్చేది ఎప్పుడంటే!

Nenu Student Sir movie rele
బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ఈ సినిమాకి కొత్త డైరెక్టర్‌ రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది మూవీ యూనిట్‌. మార్చ్ 10న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాతో భాగ్యశ్రీ కూతురు అవంతిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. ఎస్ వి 2 ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మించాడు.

కాగా బెల్లంకొండ గణేష్‌ నటించిన రెండో చిత్రం ఇది. మొదటి సినిమా ‘స్వాతిముత్యం’ విజయం సాధించక పోయిన.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు బెల్లంకొండ గణేష్‌.

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu