పిక్ టాక్ : మితిమీరిన వయ్యారాలు వడ్డించేసిన నిధి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ లో ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్. ఐతే, బాలీవుడ్ హీరోయిన్లకు కూడా మతిపోయేలా హాట్ షోకి తెరలేపింది నిధి. అవకాశాల కోసం సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు కూడా హాట్ షో తప్పదు. కానీ, ఈ రేంజ్ లో అంటే.. కుర్రాళ్ల పని అయిపోయినట్టే..?, నిజంగా ఆ రేంజ్ లో నిధి అగర్వాల్ రెచ్చిపోయింది. ఇండస్ట్రీలో ఎదగాలని తపన ఉండి.. తక్కువ సక్సెస్ రేట్ ఉంటే.. ఆ హీరోయిన్లకు ఇక సోషల్ మీడియానే దిక్కు. అందుకే, గ్లామర్ విషయంలో కాస్త అడ్డు తెరలు తొలగించాల్సిందే.. సోషల్ మీడియాలో మితిమీరిన వయ్యారాలు వడ్డించాల్సిందే. ఇందులో నిధి అగర్వాల్ మాస్టర్ డిగ్రీ చేసింది.

అటు సినిమాల్లో తన హాట్ మూమెంట్స్ తో సత్తా చాటుకుంటూనే.. ఇటు సోషల్ మీడియాలో వయ్యారాలు ఒలకబోస్తూ ఆకట్టుకుంటుంది నిధి అగర్వాల్. ఇలా భారీగా అందాలు ఆరబోస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నలుగురు ఆదరిస్తారని నిధి అగర్వాల్ కి బాగా తెలుసు. అందుకే ఈ ఫార్ములానే ఫాలో అవుతుంది నిధి. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ బాలీవుడ్ హీరోయిన్లను కూడా మించిపోయి రెచ్చిపోతోంది. నెటిజన్లకు షాకిచ్చేలా ఫొటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తోంది.

తాజాగా తన భారీ క్లీవేజ్ షో తో నిధి అగర్వాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హీరోయిన్లు కూడా ఆశ్చర్యపోయేలా.. అందాల అద్భుతం చేసింది ఈ హాట్ బ్యూటీ. ఐతే, గ్లామర్ పరంగా నిధి అగర్వాల్ బాగానే ఉంటుంది కానీ.. ఎందుకో ఆమెకు అవకాశాలు రావడం లేదు. అందుకే అవకాశాల కోసం హాట్ హాట్ ఫొటోషూట్స్ తో నిధి అగర్వాల్ కాకరేపుతోంది. నిధి అగర్వాల్ హాట్ ఫొటోలు చూశాక కుర్రాకరు వెర్రెక్కి పోతున్నారు. ఏంటీ అరాచకం అంటూ గగ్గోలు పెడుతున్నారు. నిధి అగర్వాల్ హాట్ హాట్ గా అందాలు అలా వడ్డిస్తుంటే.. మరి ఇలా ఐతే ఎలా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిధి అగర్వాల్ మాత్రం నవ్వుతూ.. కుర్రాళ్లకు అందాల నరకం చూపించేస్తోంది.

నిధి అగర్వాల్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. అఖిల్ అక్కినేని సినిమాతో తెరంగేట్రం చేసింది. ఐతే ఎన్ని సినిమాలు చేసినా నిధి అగర్వాల్ కి మాత్రం హిట్ పడలేదు. స్టార్ డమ్ రాలేదు. కానీ అందాల ఆరబోతలో మొహమాటాలు అన్నీ వదిలేసి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సాధించింది. మరి ఈ హాట్ షో నిధి అగర్వాల్ కెరీర్ కు ఎంత వరకూ ఉపయోగపడుతుందో చూడాలి.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates