HomeTelugu Trendingఎద అందాలతో రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్‌

ఎద అందాలతో రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్‌

2 14

హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సెలబ్రెటీలు రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోసింది. మామూలుగానే నిధి అందాల ఎలివేషన్ లో ముందుంటుంది. ఇక ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్ లో మత్తెక్కించే ఫోటోలు పోస్ట్ చేసింది.

స్కార్ఫ్ ని వేసుకుని.. ఎద అందాలను హైలెట్‌ చేసింది. లైట్ పింక్ కలర్ టాప్- జీన్స్ ప్యాంట్ తో కొంటెగా పోజులిచ్చింది భామ. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. రకరకాల కొంటె కామెంట్లుతో రెచ్చిపోతున్నారు. ఇక ఈ భామ తెలుగులో అశోక్ గల్లా సరసన ఓ సినిమాలో నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu