HomeTelugu Trendingవరుస ఫోటో షూట్‌లతో నిహారిక.. హీరోయిన్‌గా రీ ఎంట్రీ!

వరుస ఫోటో షూట్‌లతో నిహారిక.. హీరోయిన్‌గా రీ ఎంట్రీ!

Niharika Konidela latest pi
మెగా డాటర్‌ నిహారిక కొణిదెల పేరు ఈ మథ్య సోషల్‌ మీడియాలో బాగా వినిపిస్తుంది. తన భార్య కు విడాకులు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని నిహారిక ఖండించను లేదు.. ఖరారు చేయనూ లేదు. అయితే ఇటీవల సోషల్ మీడియా ఫోటోషూట్లు పోస్ట్‌ చేస్తూ ఉంది. దీంతో నిహారిక హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని టాక్‌ వినిపిస్తుంది. మునుపటితో పోలిస్తే నిహారిక ఫోటోషూట్లలో గ్లామర్ డోస్‌ కొంచెం పెంచింది అని ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Niharika Konidela 1

తాజాగా సోషల్ మీడియాల్లో నిహారిక ఫోటో ఒకటి వైరల్ గా మారింది. చీరకట్టులో… గిరజాల జుట్టు ముక్కుకు ముక్కెర ఆభరణాలతో మెగా ప్రిన్సెస్ ఎంతో ఒద్దికగా కనిపిస్తోంది. సాయం సంధ్యా సమయం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అందమైన ఫోటోఫ్రేమ్ అద్భుతంగా కెమెరాలో బంధీ అయింది. ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటుంది.

వివాహానికి ముందు టాలీవుడ్ లో హీరోయిన్‌గా, నిర్మాతగా రాణించేందుకు నిహారిక చేసిన ప్రయత్నాల గురించి తెలిసిందే. బుల్లితెర హోస్ట్ గాను నిహారిక మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు మరోసారి మునుపటిలా యాక్టివ్ అవ్వబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu