HomeTelugu Trending'మాస్ట్రో' న్యూలుక్‌

‘మాస్ట్రో’ న్యూలుక్‌

Maestro new poster

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ 30వ చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతోంది. తాజాగా విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, ఫ‌స్ట్ గ్లిమ్స్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా శ్రీ‌రామ న‌వ‌మి సందర్భంగా ‘మాస్ట్రో’ మూవీ నుండి స‌రికొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. నభా నటేష్ స్కూటీ నడుపుతూ ఉండగా.. నితిన్ ఆమె వెనక కూర్చుని కలర్ ఫుల్‌గా ఉన్న ఈ రొమాంటిక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. త‌మ‌న్నా భాటియా కీల‌క‌ పాత్రలో న‌టిస్తోంది. రాజ్‌కుమార్ ఆకెళ్ల స‌మ‌ర్ప‌ణ‌లో శ్రేష్ఠ్ మూవీస్ ప‌తాకంపై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివరి ద‌శ‌లో ఉంది.

శ్రీరామనవమి స్పెషల్‌ పోస్టర్లు

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Recent Articles English

Gallery

Recent Articles Telugu