HomeTelugu Trendingశ్రీరామనవమి స్పెషల్‌ పోస్టర్లు

శ్రీరామనవమి స్పెషల్‌ పోస్టర్లు

Sri Ramanavami Special Posఈ రోజు ఏప్రిల్‌ 21 శ్రీరామనవమి. ఈ సందర్భంగా పులువురు సినీ తారలు శ్రీరాముడి గొప్పతనాన్ని తెలియజేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఖిలాడి, టక్‌ జగదీష్‌, మాస్ట్రో తదితర సినిమాల నుండి పోస్టర్లు విడుదలైయ్యాయి. ఈ పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

 నాగ శౌర్య వరుడు కావలెను

 నవీన్ చంద్ర నేనులేని నా ప్రేమకథ

 శ్రీను వైట్ల ఢీ టూ ఢీ

 నాని టక్ జగదీష్

 రానా దగ్గుబాటి సాయి పల్లవి విరాట పర్వం

 రష్మి గౌతమ్ బొమ్మ బ్లాక్‌బస్టర్

 సందీప్ కిషన్ గల్లీ రౌడీ

Recent Articles English

Gallery

Recent Articles Telugu