HomeTelugu Trending'101 జిల్లాల అందగాడు' ట్రైలర్‌

‘101 జిల్లాల అందగాడు’ ట్రైలర్‌

Nootokka jillala andagadu t

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రుహానీశర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్‌ సమర్పిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకోగా, బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదల చేశారు.

ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాను సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. బట్టతలతో కనిపించే గొత్తి సత్యనారాయణ పాత్రలో అవసరాల, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ కనిపించనున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu